వేగవంతమైన సెంచరీలు – వన్డే ప్రపంచ కప్ చరిత్ర (Fastest centuries in odi world cup history in Telugu)

(Fastest centuries in odi world cup history in Telugu) మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ప్రపంచ కప్ 2019 మ్యాచ్ నంబర్ 24లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై 57 బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో ఇది 4వ వేగవంతమైన సెంచరీ. కేవలం 71 బంతుల్లో 148 పరుగులు చేసిన తర్వాత అతని ఇన్నింగ్స్‌ను గుల్బాదిన్ నైబ్ తగ్గించాడు.

 

కెవిన్ ఓబ్రియన్ – ఐర్లాండ్ – 50 బంతులు

  1. (Fastest centuries in odi world cup history in Telugu) ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓబ్రియన్ వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
  2. ఇంగ్లండ్‌ మీద 2011లో జరిగిన మ్యాచులో ఓబ్రియన్ 50 బాల్స్ ఆడి సెంచరీ చేశాడు. 5 బాల్స్ ముందుగానే 328 రన్స్ ఛేదించడానికి ఐర్లాండ్‌ జట్టుకు సహకరించాడు. 
  3. స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, గ్రేమ్ స్వాన్ వారి బౌలింగుకు ఎదురెళ్లి 63 బంతులు ఆడి 13 ఫోర్స్ మరియు 6 సిక్సర్స్ కొట్టాడు. మొత్తం 113 రన్స్ చేశాడు.

 గ్లెన్ మాక్స్‌వెల్ – ఆస్ట్రేలియా – 51 బంతులు

  • ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన గ్లెన్ మాక్స్‌వెల్ (Fastest centuries in odi world cup history in Telugu) 2015లో సిడ్నీలో శ్రీలంక బౌలర్స్‌ను చితక్కొట్టాడు.
  • మొదటి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 376 రన్స్ చేసి, చివర్లో శ్రీలంక మీద 64 రన్స్ తేడాతో గెలుపొందింది.
  • ఆసీస్ గెలవడానికి గ్లెన్ మాక్స్ వెల్ చాలా సహకరించాడు. అతడు 53 బాల్స్‌లో 10 ఫోర్స్, 4 సిక్సులతో 102 రన్స్ చేసి ఔటయ్యాడు.

 AB డివిలియర్స్ – దక్షిణాఫ్రికా – 52 బంతులు

దక్షిణాఫ్రికా ఉత్తమ క్రికెటర్లలో ఒకరైన డివిలియర్స్ 2015లో జరిగిన గ్రూప్ మ్యాచులో వెస్టిండీస్‌ జట్టును ఉతికేశాడు. అతడు 66 బంతులు ఆడి 17 ఫోర్స్, 8 భారీ సిక్సులు సహా 162 రన్స్ చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్స్‌లో 408 పరుగుల భారీ స్కోరు సాధించగా, వెస్టిండీస్ జట్టు 33.1 ఓవర్స్‌లో 151 పరుగులకు ఆలౌట్ అయి, 257 పరుగులతో ఓటమి పాలైంది.

ఇయాన్ మోర్గాన్ – ఇంగ్లాండ్ – 57 బంతులు

(Fastest centuries in odi world cup history in Telugu) ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను మొత్తం 17 సిక్సులు బాది కేవలం 71 బంతుల్లో 148 రన్స్ చేశాడు. ఈ సంవత్సరం ప్రపంచ కప్‌ గెలవడానికి ఉత్తమ జట్టును ఇంగ్లాండ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ మొదటగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్స్‌లో 397/6 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ చాలా ఒత్తిడితో కూడుకుని ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. అందువల్ల, వారు 150 పరుగుల తేడాతో ఓటమి చవి చూశారు.

మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా, 66 బంతులు)

ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడెన్ 2007లో దక్షిణాఫ్రికా మీద 66 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఆ సమయంలో వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా ఉంది. మొదట బ్యాటింగ్‌చేసిన ఆస్ట్రేలియా 377 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హెడెన్ 68 బంతులు ఆడి 14 ఫోర్స్, 4 సిక్స్‌లతో 101 పరుగులు పూర్తి చేశాడు. తొలి వికెట్‌కు గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్ 21 ఓవర్లలోనే 160 పరుగులు జోడించారు. కానీ డివిలియర్స్ ఔట్ అయ్యాక, దక్షిణ ఆఫ్రికా 48 ఓవర్లలో 294 పరుగులు చేసింది మరియు 83 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

 

టాప్ 10 ఫాస్టెస్ట్ సెంచరీల టైం టేబుల్

(Fastest centuries in odi world cup history in Telugu)

ర్యాంక్

ఆటగాడు

పరుగులు

దేశం

బంతులు

1

కెవిన్ ఓబ్రియన్

113

ఐర్లాండ్

50

2

గ్లెన్ మాక్స్ వెల్

102

ఆస్ట్రేలియా

51

3

డివిలియర్స్

162

దక్షిణ ఆఫ్రికా

52

4

ఇయాన్ మోర్గాన్

101

ఇంగ్లాండ్

57

5

మాధ్యూ హెడెన్

111

ఆస్ట్రేలియా

66

6

జిమ్ డేవిసన్

117

కెనడా

67

7

కుమార సంగక్కర

117

శ్రీలంక

70

8

పాల్ స్టెర్లింగ్

101

ఐర్లాండ్

70

9

కపిల్ దేవ్

175

భారతదేశం

72

10

ఆడమ్ గిల్ క్రిస్ట్

149

ఆస్ట్రేలియా

72

వరల్డ్ కప్‌లో (Fastest centuries in odi world cup history in Telugu) అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీల గురించి ఈ ఆర్టికల్ ద్వారా చదివారని మేం ఆశిస్తున్నాం. అలాగే, మీరు వరల్డ్ కప్ కోసం మరింత సమాచారానికి ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) చూడండి.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !