KKR vs SRH ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 19వ మ్యాచ్ 

KKR vs SRH ప్రిడిక్షన్ 2023 (KKR vs SRH Prediction 2023) : IPL సీజన్ 2023 నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ముఖ్యమైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఇరు జట్లూ చాలా ఆత్మ విశ్వాసంతో ఉన్నాయి. గత మ్యాచ్‌లో హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. అలాగే, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన KKR బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ గుజరాత్ టైటాన్స్‌ మీద కోల్‌కతాను గెలిపించాడు. ఇప్పుడు ఇరు జట్లు ఒకరితో ఒకరు ఢీకొన్నప్పుడు మ్యాచ్ ఉత్కంఠగా సాగడం ఖాయం. ఈ మ్యాచ్ ఏప్రిల్ 14న రాత్రి 7:30 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది.

KKR Vs SRH ప్రిడిక్షన్ 2023 : గత 2 మ్యాచ్‌లలో గెలిచిన KKR

RCB, గుజరాత్ వంటి బలమైన జట్లను ఎదుర్కొన్న కోల్‌కతా నైట్ రైడర్స్ గత రెండు మ్యాచ్‌లలో ప్రదర్శించిన తీరు అభినందనీయం. శ్రేయాస్ అయ్యర్ నిష్క్రమణ తర్వాత, ఈ టోర్నమెంట్‌లో KKR జట్టు చాలా కష్టపడుతున్నట్లు అనిపించింది. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ విభిన్న ఆటగాళ్లు వచ్చి జట్టును గెలిపిస్తున్న తీరు జట్టు ప్రదర్శనను తెలియజేస్తోంది. RCBపై శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్ చేయడం, ఆ తర్వాత గుజరాత్‌పై చివరి ఐదు బంతుల్లో రింకూ సింగ్ ఐదు అద్భుతమైన సిక్సర్లు బాదడం ట్రోఫీ మీద KKRకు ఆశలు రేకెత్తించింది. హైదరాబాద్‌తో తలపడినప్పుడు హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా KKR ఉంటుంది. కాబట్టి KKR యొక్క అద్భుతమైన బ్యాట్స్‌మన్స్ మరియు బౌలర్లను చూద్దాం.

KKR Vs SRH ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

నితీష్ రాణా

94

2251

రింకూ సింగ్

20

349

వెంకటేష్ అయ్యర్

25

672

KKR Vs SRH ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు టాప్ బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

సునీల్ నరైన్

151

158

ఉమేష్ యాదవ్

136

136

టిమ్ సౌథీ

50

47

KKR Vs SRH ప్రిడిక్షన్ 2023 : ఉత్సాహంగా హైదరాబాద్

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్‌ మూడవ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించిన తీరు వారి గొప్ప పునరాగమనానికి నిదర్శనం. కాగా, ఈ టోర్నీలో ఇప్పటివరకు ఈ జట్టులోని ఓపెనింగ్ జోడీ ఫ్లాప్‌గా తేలింది. మయాంక్ అగర్వాల్ బ్యాట్ నుండి పరుగులు రావడం లేదు, కాబట్టి అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్న బ్రూక్ కూడా ఇప్పటివరకు ఫ్లాప్ అని నిరూపించాడు. రాహుల్ త్రిపాఠి గత మ్యాచ్‌లో బ్యాట్‌తో సత్తా చూపి SRHకు అఖండ విజయాన్ని అందించాడు. ఇవి కాకుండా మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు సాధించాలి. అప్పుడే SRH జట్టు కోల్‌కతా మీద గెలవగలదు.

KKR Vs SRH ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

మయాంక్ అగర్వాల్

116

2383

రాహుల్ త్రిపాఠి

79

1906

ఐడెన్ మార్క్రమ్

22

564

KKR Vs SRH ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్‌ ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

భువనేశ్వర్ కుమార్

149

156

నటరాజన్

38

40

ఉమ్రాన్ మాలిక్

20

28

చివరికి ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి అనే విషయంపై మాట్లాడితే.. ఇప్పటి వరకు ఇరు జట్లు 23 మ్యాచ్‌లు ఆడగా, రికార్డుల ప్రకారం KKR పైచేయిగా ఉంది. ఇందులో KKR హైదరాబాద్‌ను 15 సార్లు ఓడించగా, అదే హైదరాబాద్ 8 సార్లు KKRను ఓడించింది. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, మీరు క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ చేయడానికి Yolo247 ఉత్తమమైనది.

మరింత చదవండి: GT vs PBKS ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 18వ మ్యాచ్ 

KKR Vs SRH ప్రిడిక్షన్ 2023 (KKR Vs SRH Prediction 2023) – FAQs:

1: KKR మరియు హైదరాబాద్ మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి మరియు ఎవరు ఎన్నిసార్లు గెలిచారు?

A: రెండు జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరగ్గా, ఇందులో KKR 15 గెలిచింది, హైదరాబాద్ 8 గెలిచింది.

2: KKR బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ ఏ బౌలర్‌పై వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు?

A: గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్‌పై రింకూ సింగ్ వరుసగా 5 సిక్సర్లు బాదాడు.

3: హైదరాబాద్ తమ చివరి మ్యాచ్‌లో ఏ జట్టును ఓడించింది?

A: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్, మూడవ మ్యాచులో పంజాబ్ కింగ్స్‌పై విజయాన్ని నమోదు చేసింది.

Please rate the Article
Rating 5

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !