LSG vs PBKS ప్రిడిక్షన్ 2023, ప్రివ్యూ : ఐపిఎల్ 21వ మ్యాచ్

LSG vs PBKS ప్రిడిక్షన్ 2023 (LSG vs PBKS Prediction 2023) : IPL సీజన్ 2023 ప్రారంభమై మొదటి 20 మ్యాచ్స్ అయిపోయాయి. అన్ని జట్లు దాదాపు 2 నుంచి 3 మ్యాచ్స్ వరకూ ఆడాయి. కొన్ని మ్యాచ్స్ ఓడిపోగా, మరి కొన్ని విజయం సాధించాయి. కానీ ఏప్రిల్ 15న జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్న రెండు ఉత్తమ జట్లు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఒకవైపు KL రాహుల్ నేతృత్వంలోని లక్న్ సూపర్ జెయింట్స్, మరొక వైపు శిఖర్ ధావన్ నాయకత్వంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. లక్నో క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద అద్భుత విజయం సాధించిన లక్నో, ఈ మ్యాచులో కూడా హోం గ్రౌండ్‌లో విజయం సాధించాలని భావిస్తుంది. మరి ఇరు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం.

LSG Vs PBKS ప్రిడిక్షన్ 2023 : 4 మ్యాచుల్లో 3 విజయాలతో లక్నో

లక్నో సూపర్ జెయింట్ ఈ ఐపిఎల్‌లో ఇరగదీస్తోంది. ఇప్పటికీ 4 మ్యాచులు ఆడిన LSG 3 మ్యాచుల్లో విజయం సాధించింది. CSK జట్టు మీద మాత్రమే ఓడిపోయిన లక్నో, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ మీద విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని చూస్తుంది. RCBతో బెంగుళూరులో లక్నో సాధించిన విజయాన్ని ఈ ఐపిఎల్‌లో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ తన సూపర్ బ్యాటింగ్‌తో గ్రౌండ్‌లో చెలరేగిన తీరు సగటు క్రికెట్ అభిమాని చిందుల వేసేలా చేసింది. లక్నో యొక్క నెగటివ్ విషయం ఏమిటంటే, కెప్టన్ రాహుల్ ఫామ్ లేమితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మనం LSG జట్టులోని కొందరు ముఖ్యమైన ప్లేయర్ల గురించి చర్చిద్దాం.

LSG Vs PBKS ప్రిడిక్షన్ 2023 : లక్నో ముగ్గురు బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

కె.ఎల్.రాహుల్

113

3970

నికోలస్ పూరన్

51

1053

దీపక్ హుడా

99

1271

LSG Vs PBKS ప్రిడిక్షన్ 2023 : లక్నో ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

ఆవేశ్ ఖాన్

41

50

రవి బిష్ణోయ్

41

43

కృణాల్ పాండ్యా

102

64

LSG Vs PBKS ప్రిడిక్షన్ 2023 : బలంగా ఉన్న పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ ఈ ఐపిఎల్‌లో 2 సూపర్ విజయాలు నమోదు చేసిన తర్వాత, వారి హ్యాట్రిక్ విజయానికి హైదరాబాద్ నిలుపుదల చేసింది. SRHతో జరిగిన మ్యాచులో శిఖర్ ధావన్ తప్ప మొత్తం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలం అయింది. ఇలాంటి సమయంలో, పటిష్టమైన లక్నో జట్టు మీద విజయం సాధించాలంటే పంజాబ్ బ్యాట్స్‌మెన్ అందరూ బాగా ఆడి ఉత్తమ స్కోరు చేయాలి. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అయితే ఈ సీజన్లో చాలా బాగుంది. అయితే, లక్నో మీద ఎలా విజృంభిస్తారో మనం చూడాలి. కాబట్టి పంజాబ్‌ కింగ్స్‌లోని టాప్ బ్యాట్స్‌మెన్, బౌలర్ల గురించి చర్చిద్దాం

LSG Vs PBKS ప్రిడిక్షన్ 2023 : ముగ్గురు పంజాబ్ బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

శిఖర్ ధావన్

209

6469

భానుక రాజపక్సే

11

257

లియామ్ లివింగ్‌స్టోన్

23

549

LSG Vs PBKS ప్రిడిక్షన్ 2023 : పంజాబ్ బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

కగిసో రబాడ

63

99

అర్షదీప్ సింగ్

40

46

రాహుల్ చాహర్

58

59

చివరికి, లక్నో మరియు పంజాబ్ జట్లూ బ్యాటింగ్, బౌలింగ్‌లో దాదాపు సమానంగా ఉన్నాయి. ఇందులో ఏ జట్టు గెలుస్తుందో మనం అంచనా వేయడం కష్టం అవుతుంది. అయితే, గత రికార్డులు చూస్తే, లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్‌ మీద గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. గతంలో వీరి మధ్య ఒకే మ్యాచ్ జరగ్గా, అందులో లక్నో విజయం సాధించింది. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్, మిగతా ఆటల మీద బెట్టింగ్ కోసం ప్రముఖ సైట్ Yolo247 ఎంచుకోండి.

మరింత చదవండి: RCB vs DC ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 20వ మ్యాచ్ 

LSG Vs PBKS ప్రిడిక్షన్ 2023 (LSG Vs PBKS Prediction 2023) – FAQs:

1: LSG మరియు PBKS మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి? ఏ జట్టు గెలిచింది?

A: ఇరు జట్లు 1 సారి తలపడగా, అందులో LSG 1 మ్యాచ్‌ గెలిచింది.

2: PBKS తన చివరి మ్యాచ్‌లో ఏ జట్టుతో ఓడిపోయింది?

A: పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచులో SRH చేతిలో ఓడిపోయింది.

3: LSG ఎవర్ని ఓడించి 2023 ఐపిఎల్ సీజన్‌ ప్రారంభించింది?

A: LSG మొదటి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించింది.

Please rate the Article
Rating 5

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !