MI మహిళల ఐపిఎల్ జట్టు: ప్లేయర్స్ వివరాలు

MI మహిళల ఐపిఎల్ జట్టు (MI women’s ipl team) : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం అయిపోయిన తర్వాత, టాప్ ప్లేయర్స్ కలిగి ఉన్న టీం గురించి చర్చించారు. మొదటి సారింగా వుమెన్స్ క్రికెటర్స్ కోసం BCCI మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నిర్వహిస్తుంది. దేశంలో మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు పేర్కొన్నారు. మొదటి ఎడిషన్‌లో మొత్తం 5 టీమ్స్ పాల్గొననున్నాయి. ఇందులో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టు ఆటగాళ్ల గురించి వివరాలను ఇప్పుడు తెలసుకుందాం.

WPL ఉత్తమ జట్టుగా ముంబై ఇండియన్స్

MI మహిళల ఐపిఎల్ జట్టు (MI women’s ipl team) : ముంబై ఇండియన్స్ జట్టు, మిగతా జట్ల కంటే ప్రతి విషయంలో పాజిటివ్ అంశాలనే కలిగి ఉంది. వేలంలో డబ్బు మొత్తం ఖర్చు చేసి టాప్ ప్లేయర్లను జట్టులోనికి చేర్చుకుంది. 17 మంది ఆటగాళ్ల కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 12 కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇండియా పురుషుల టీం కెప్టెన్‌గీ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ మెన్స్ టీంకు కూడా కెప్టెన్సీ చేస్తున్నాడు. అలాగే, భారత వుమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్‌ వుమెన్స్ టీంకు కూడా కెప్టెన్సీ చేస్తుంది. టీమిండియా వుమెన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను, ముంబై ఇండియన్స్ యాజమాన్యం 1.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి జట్టు సారథిగా బాధ్యతలు కూడా అప్పగించింది.

ముంబయి ఇండియన్స్ టీంలో టాప్ ప్లేయర్స్

MI మహిళల ఐపిఎల్ జట్టు (MI women’s ipl team) సారథ్య బాధ్యతలను హర్మన్‌ప్రీత్ కౌర్‌‌‌కు ముంబై ఇండియన్స్‌కు అప్పగించింది. ముఖ్యంగా, బెస్ట్ పర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న వికెట్ కీపర్ యాస్తిక భాటియా కూడా ముంబయి ఇండియన్ జట్టులో ఉంది. అంతే కాకుండా, నెట్ స్కీవర్ మరియు పూజా వస్త్రాకర్, ఇంటర్నేషనల్ మ్యాచుల్లో టాప్ ర్యాంకుల్లో ఉన్న హీథర్ గ్రాహమ్, మెలికా కెర్, హేలీ మాథ్యూస్ కూడా MI జట్టులో ఉన్నారు. వీరందరితో ముంబయి ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా ఉంది.

MI మహిళల ఐపిఎల్ జట్టు: ముంబై టీం మొత్తం జాబితా

ఆటగాడు

ధర (రూపాయలు)

దేశం

నటాలీ స్క్రైవర్

3.2 కోట్లు

ఇంగ్లాండ్

పూజా వస్త్రాకర్

1.9 కోట్లు

భారతదేశం

హర్మన్‌ప్రీత్ కౌర్

1.8 కోట్లు

భారతదేశం

యాస్తిక భాటియా

1.5 కోట్లు

భారతదేశం

అమేలియా పన్

1 కోటి

న్యూజిలాండ్

అమంజోత్ కౌర్

50 లక్షలు

భారతదేశం

హేలీ మాథ్యూస్

40 లక్షలు

వెస్ట్ ఇండీస్

చెల్ ట్రియాన్

30 లక్షలు

దక్షిణ ఆఫ్రికా

హీథర్ గ్రాహం

30 లక్షలు

ఆస్ట్రేలియా

ఇసాబెల్లె వాంగ్

30 లక్షలు

ఇంగ్లాండ్

ప్రియాంక బాలా

20 లక్షలు

భారతదేశం

ధారా గుజ్జర్

10 లక్షలు

భారతదేశం

హుమైరా ఖాజీ

10 లక్షలు

భారతదేశం

జింటిమణి కలిత

10 లక్షలు

భారతదేశం

నీలం బిష్ట్

10 లక్షలు

భారతదేశం

సైకా ఇషాక్

10 లక్షలు

భారతదేశం

సోనమ్ యాదవ్

10 లక్షలు

భారతదేశం

అత్యధిక ధర పలికిన ఐదుగురు క్రికెటర్లు

MI మహిళల ఐపిఎల్ జట్టు (MI women’s ipl team) ముంబై ఇండియన్స్ టీం అధికంగా నటాలీ స్క్రైవర్ కోసం 3.2 కోట్లు పెట్టి కొన్నది. అంతే కాకుండా, మరొక నలుగురు క్రికెటర్లకు కూడా ఒక్కొక్కరికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇందులో యాస్తిక భాటియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్, అమేలియా కర్ ఉన్నారు. ఈ ప్లేయర్లను కొనుగోలు చేయడం వల్ల, మిగతా జట్లను సవాల్ విసిరినట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

మీకు MI మహిళల ఐపిఎల్ జట్టు (MI women’s ipl team) గురించి ఈ ఆర్టికల్ చదవం ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మరిన్ని విషయాల కొరకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి. బెట్టింగ్‌ చేయాలంటే Yolo247 చాలా ఉత్తమమైనది.

MI మహిళల ఐపిఎల్ జట్టు (MI Women’s Ipl Team) – FAQs:

1: ముంబై ఇండియన్స్‌లో మహిళా క్రికెటర్ల సంఖ్య ఎంత?

A: ఇటీవల జరిగిన WPL 17 మంది ఆటగాళ్ల కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 12 కోట్లు ఖర్చు పెట్టింది. 

2: ఏ దేశం నుండి అత్యధికంగా విదేశీ ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ కొన్నది?

A: ఇంగ్లండ్‌ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్స్‌ను ముంబై ఇండియన్స్ కొంది. ముంబై ఇండియన్స్ వారిపై చాలా నమ్మకం కలిగి ఉంది.

3: ముంబై ఇండియన్స్‌లో అత్యంత ధర ఉన్న క్రికెటర్?

A: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అయిన నటాలీ స్క్రైవర్‌ ముంబై ఇండియన్స్‌లో అత్యంత ధర పలికింది. నటాలీని రూ. 3.2 కోట్లకు MI కొన్నది.


Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !