రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 పూర్తి షెడ్యూల్, ప్లేయర్స్

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 (rajasthan royals ipl 2023) : 2008లో మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగ్గా, అందులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అయితే, రెండవ సీజన్ నుంచి మాత్రం రాజస్థాన్ ప్రతి టోర్నమెంటులో నిరాశపర్చింది. భారత యువ ఆటగాడు సంజూ శాంసన్ సారథిగా రాజస్థాన్ రాయల్స్ పగ్గాలు చేపట్టిన తర్వాత, టీం బాగా ఆడుతుంది. గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ సీజన్లో చాలా బాగా ఆడి ఫైనల్ వరకూ వెళ్లింది. అయితే ఫైనల్ మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు మీద గెలిచింది. దీంతో ఫైనల్ వరకూ వెళ్లిన రాజస్థాన్ జట్టు ఓడిపోయింది. రాజస్థాన్ ఏ టీంతో ఎప్పుడు ఆడుతుంది, జట్టులో ఉన్న ఆటగాళ్లు, మినీ వేలంలో కొన్న ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 కొన్న ప్లేయర్స్

రాజస్థాన్ రాయల్స్ IPL 2023 మినీ వేలంలో ఆల్ రౌండర్‌ అయిన జాసన్ హోల్డర్‌ను 5.75 కోట్ల రూపాయలకు కొన్నది. హోల్డర్ రాజస్థాన్ రాయల్స్ టీంలో చేరడంతో చాలా ధృఢంగా మారింది. ఇందులో 2 వికెట్‌కీపర్లు కూడా ఉండటం జట్టుకు చాలా మంచి చేస్తుంది. దక్షిణాఫ్రికా క్రికెటర్ డోనోవన్ ఫెరీరా బ్యాటింగ్, కీపింగ్ చేస్తాడు. అలాగే, భారత యువ క్రికెటర్ కునాల్ సింగ్ బ్యాట్స్‌మెన్, కీపర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. జో రూట్‌ను కేవలం కోటి రూపాయలకు రాజస్థాన్ కొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ మ్యాచ్స్ షెడ్యూల్

తేదీ

మ్యాచ్

స్థలం

సమయం

ఏప్రిల్ 2

SRH vs RR

హైదరాబాద్

3:30PM

ఏప్రిల్ 5

RR vs PBKS

గౌహతి

7:30PM

ఏప్రిల్ 8

RR vs DC

గౌహతి

3:30PM

ఏప్రిల్ 12

CSK vs RR

చెన్నై

7:30PM

16 ఏప్రిల్

GT vs RR

అహ్మదాబాద్

7:30PM

19 ఏప్రిల్

RR vs LSG

జైపూర్

7:30PM

23 ఏప్రిల్

RCB vs RR

బెంగళూరు

3:30PM

27 ఏప్రిల్

RR vs CSK

జైపూర్

7:30PM

30 ఏప్రిల్

MI vs RR

ముంబై

7:30PM

మే 5

RR vs GT

జైపూర్

7:30PM

మే 7

RR vs SRH

జైపూర్

7:30PM

మే 11

KKR vs RR

కోల్‌కతా

7:30PM

మే 14

RR vs RCB

జైపూర్

3:30PM

మే 19

PBKS vs RR

ధర్మశాల

7:30PM

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 ఆటగాళ్ల ధరలు

ప్లేయర్స్

ధర

జాసన్ హోల్డర్

రూ. 5.75 కోట్లు

ఆడమ్ జంపా

రూ. 1.50 కోట్లు

జో రూట్

రూ. కోటి

డోనోవన్ ఫెర్రెరా

రూ. 50 లక్షలు

కునాల్ సింగ్ రాథోడ్

రూ. 20 లక్షలు

KM ఆసిఫ్

రూ. 30 లక్షలు

మురుగన్ అశ్విన్

రూ. 20 లక్షలు

ఆకాష్ వశిష్ట్

రూ. 20 లక్షలు

అబ్దుల్ బాసిత్

రూ. 20 లక్షలు

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 మొత్తం జట్టు

సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబేద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, కరియప్ప, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, జో రూట్, డోనోవన్ ఫెర్రెరా, కునాల్ సింగ్ రాథోడ్, KM ఆసిఫ్, మురుగన్ అశ్విన్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్ బాసిత్

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 (rajasthan royals ipl 2023) ఏ సమయంలో ఏ టీంతో ఆడుతుంది, ప్లేయర్స్ వివరాల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకున్నారు. IPL గురించి పూర్తి సమాచారం, అప్‌డేట్ల కోసం Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే క్రికెట్, ఇతర క్రీడల మీద బెట్టింగ్ చేయడానికి Yolo247 ఉత్తమమైనది.

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 (Rajasthan Royals Ipl 2023) – FAQs

1: రాజస్థాన్ రాయల్స్ IPL ట్రోఫీ ఎప్పుడు గెలిచింది?

A: 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ పైన రాజస్థాన్ రాయల్స్ గెలిచి ట్రోఫి గెలుచుకుంది.

2: రాజస్థాన్ రాయల్స్ టీం ఆల్ రౌండర్స్ ఎంత మంది ఉన్నారు?

A: రాజస్థాన్ రాయల్స్ టీంలో అశ్విన్, హోల్డర్, రియాన్ పరాగ్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్ బాసిత్‌.. మొత్తం ఐదుగురు ఆల్ రౌండర్స్ ఉన్నారు.

3: ఐపిఎల్ 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఏ ప్లేయర్‌ను ఎక్కువ ధరకు కొన్నది?

A: వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.5.75 కోట్లు పెట్టి కొన్నది.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !